Cauliflower Masala Curry : కాలిఫ్లవర్ మసాలా కర్రీ.. ఇలా చేస్తే ఇష్టం లేని వారు కూడా మొత్తం తింటారు..
Cauliflower Masala Curry : మనకు అందుబాటులో ఉన్న వివిధ రకాల కూరగాయల్లో కాలిఫ్లవర్ కూడా ఒకటి. దీన్ని చాలా మంది అంతగా ఇష్టపడరు. కారణం.. దీన్నుంచి వచ్చే వాసననే అని చెప్పవచ్చు. అందువల్లే కాలిఫ్లవర్‌ను తినేందుకు చాలా మంది విముఖతను వ్యక్తం చేస్తుంటారు. అయితే వాస్తవానికి కూరగాయల్లో కాలిఫ్లవర్ ఎంతో ఉత్తమమైందని చెప్పవచ్చు. ఎందుకంటే.. దీనిలో అనేక పోషకాలతోపాటు ప్రోటీన్లు కూడా అధికంగా ఉంటాయి. కనుక కాలిఫ్లవర్‌ను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక దీంతో…