Black Grapes : నల్ల ద్రాక్షలు.. మనకు లభించిన వరం.. ఎలాగో తెలుసా..?
Black Grapes : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల పండ్లలో ద్రాక్షలు ఒకటి. వీటిల్లో మూడు రకాలు ఉంటాయి. ఆకుపచ్చ, ఎరుపు, నలుపు.. అని మూడు రకాల ద్రాక్షలు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మూడింటిలోనూ నల్లద్రాక్షలను తినడం వల్లే మనకు అధికంగా లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. నల్ల ద్రాక్షల్లో మిగిలిన రెండు ద్రాక్షల కన్నా అధిక మొత్తాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మనకు కలిగే అనేక వ్యాధులను నయం…