Paneer Sandwich : పనీర్ శాండ్‌విచ్‌ను ఇలా 10 నిమిషాల్లో చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Paneer Sandwich : మనకు బేకరీలల్లో లభించే పదార్థాల్లో పనీర్ సాండ్విచ్ కూడా ఒకటి. ఈ సాండ్విచ్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పిల్లలు దీనిని మరింత ఇష్టంగా తింటారు. ఈ పనీర్ సాండ్విచ్ ను అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. పిల్లలకు లంచ్ బాక్స్ లో కూడా ఈ సాండ్విచ్ ను పెట్టవచ్చు. రుచిగా, ఆరోగ్యానికి మేలు…