Cinnamon Water : దాల్చిన చెక్క నీళ్లను రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా..?
Cinnamon Water : మన వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒకటి. దాల్చిన చెక్క ఘాటైన వాసనను కలిగి ఉంటుంది. దీనిని మనం వంటల్లో విరివిగా వాడుతూ ఉంటాము. ముఖ్యంగా మసాలా వంటకాల్లో దీనిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. దాల్చిన చెక్క వేయడం వల్ల వంటల రుచి పెరుగుతుంది. వంటల రుచిని పెంచడంతో పాటు దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. దీనిలో ఎన్నో పోషకాలు,…