Chicken Samosa : చికెన్ సమోసా ఇలా చేయండి.. రుచి చూస్తే మళ్లీ ఇలాగే చేసుకుంటారు..!
Chicken Samosa : మనం స్నాక్స్ గా తీసుకునే వాటిల్లో సమోసాలు కూడా ఒకటి. సమోసాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే మనం రుచికి తగినట్టు వివిధ రుచుల్లో వీటిని తయారు చేస్తూ ఉంటాము. మనం ఎక్కువగా పనీర్ సమోసా, ఉల్లిపాయ సమోసా, స్వీట్ కార్న్ సమోసా వంటి వాటిని తయారు చేస్తాము. వీటితో పాటు మనం చికెన్ సమోసాను కూడా తయారు చేసుకోవచ్చు. చికెన్ సమోసా కూడా చాలా…