Beetroot Kurma : బీట్‌రూట్ కుర్మాను ఇలా చేసి తినండి.. రుచి అద్భుతంగా ఉంటుంది..!
Beetroot Kurma : మనం బీట్ రూట్ లను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రక్తపోటును తగ్గించడంలో, బరువు తగ్గడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, రక్తహీనతను తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా బీట్ రూట్ లు మనకు సహాయపడతాయి. బీట్ రూట్ తో ఎక్కువగా ఫ్రైను తయారు చేస్తూ ఉంటారు. ఫ్రైతో పాటు బీట్ రూట్ తో కుర్మాను కూడా తయారు చేసుకోవచ్చు. చపాతీ, రోటీ…