Coriander Juice : కొత్తిమీర జ్యూస్‌ను రోజూ పరగడుపునే తాగాల్సిందే.. ఎందుకో తెలుసా..?
Coriander Juice : మనం వంటలను గార్నిష్ చేయడానికి కొత్తిమీరను ఎక్కువగా వాడుతూ ఉంటాము. కొత్తిమీర వేయడం వల్ల మనం చేసే వంటలు చూడడానికి అందంగా ఉండడంతో పాటు మంచి వాసన కూడా వస్తాయి. అలాగే కొత్తిమీరతో కొత్తిమీర చట్నీ, కొత్తిమీర రైస్ వంటి వాటిని కూడా తయారు చేస్తూ ఉంటాము. వంటల్లో కొత్తిమీరను వాడడం వల్ల రుచితో పాటు మనం చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి….