Egg Vada : ఎగ్ వడలను ఇలా చేసి వేడి వేడిగా తినండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!
Egg Vada : మనం కోడిగుడ్లతో రకరకాల కూరలను తయారు చేస్తూ ఉంటాము. కూరలతో పాటు కోడిగుడ్లతో మనం వివిధ రకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. కోడిగుడ్లతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఎగ్ వడ కూడా ఒకటి. ఎగ్ వడ చాలా రుచిగా ఉంటుంది. పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే ఈ ఎగ్ వడ చాలా రుచిగా ఉంటుంది. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఒక్కసారి ఈ వడలను…