Thoka Bundi : స్వీట్ షాపుల్లో లభించే తోక బూందీ.. ఇలా చేస్తే మొత్తం తినేస్తారు..!
Thoka Bundi : తోక బూందీ.. తమిళనాడులో చేసే రుచికరమైన తీపి వంటకాల్లో ఇది కూడా ఒకటి. తోక బూందీ చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువగా పండగలకు, శుభకార్యాలకు దీనిని తయారు చేస్తూ ఉంటారు. ఈ బూందీ పొడవుగా ఉంటుంది. మనం చేసుకునే బూందీలాగా గుండ్రంగా ఉండదు. బూందీ గంటెలేకపోయినా కూడా ఈ బూందీని తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే ఈ తోక బూందీని ఎలా తయారు చేసుకోవాలో…