Vada Curry : తమిళనాడు స్టైల్‌లో ఎంతో రుచికరమైన వడ కర్రీ.. తయారీ ఇలా..!
Vada Curry : వడ కర్రీ.. తమిళనాడులో ఎక్కువగా చేసే ఈ వడకర్రీ చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా వడలతో కర్రీని తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. వంటరాని వారు, మొదటిసారి చేసే వారు కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. తమిళనాడు స్పెషల్ అయిన ఈ వడకర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు…