Veg Fried Rice : మామూలు అన్నంతోనే ఎలాంటి సాస్‌లు లేకుండా ఇలా వెజ్ ఫ్రైడ్ రైస్ చేయండి.. ఎంతో బాగుంటుంది..!
Veg Fried Rice : మనం అన్నంతో వివిధ రకాల ఫ్రైడ్ రైస్ లను తయారు చేస్తూ ఉంటాము. అన్నంతో సులభంగా చేసుకోదగిన ఫ్రైడ్ రైస్ లల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా ఒకటి. దీనిని ఎక్కువగా రెస్టారెంట్ లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లో తయారు చేస్తూ ఉంటారు. దీనిని చాలా మంది ఇష్టంగా తయారు చేస్తారు. అయితే బయట లభించే ఈ ప్రైడ్ రైస్ ను మసాలాలు, సాసెస్ ను ఎక్కువగా వేసి తయారు చేస్తూ…