Dosa Batter : దోశ పిండిని ఇలా తయారు చేయండి.. హోటల్స్‌లో ఇచ్చే విధంగా దోశలను వేసుకోవచ్చు..!
Dosa Batter : మనలో చాలా మంది దోశలను ఇష్టంగా తింటారు. చట్నీ, సాంబార్ తో తింటే దోశలు చాలా రుచిగాఉంటాయి. మనం మన రుచికి తగినట్టు వివిధ రుచుల్లో ఈ దోశలను తయారు చేస్తూ ఉంటాము. ఒక్కసారి దోశపిండిని తయారు చేసిపెట్టుకుంటే చాలు 4 నుండి 5 రోజుల వరకు చక్కగా దోశలను, పునుగులను తయారు చేసుకోవచ్చు. తరుచూ దోశలను తయారు చేస్తున్నప్పటికి మనలో చాలా మందికి దోశలు క్రిస్పీగా వచ్చేలా దోశపిండిని తయారు చేసుకోవడం…