Too Much Sugar : మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీరు చక్కెర అధికంగా తింటున్నారని అర్థం..!
Too Much Sugar : మనలో చాలా మంది పంచదారను, అలాగే పంచదారతో చేసిన వంటకాలను ఇష్టంగా తింటారు. పంచదారతో చేసే వంటకాలు రుచిగా ఉన్నప్పటికి అధిక మొత్తంలో పంచదారను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఈ విషయం మనందరికి తెలిసిందే. పంచదార కూడా మనం రోజూ తీసుకునే ఆహారంలో ఒక భాగం. అయితే మనం ఆహారంగా తీసుకునే పంచదార మోతాదుపై తగినంత శ్రద్ద తీసుకోవడం చాలా అవసరం. పంచదారతో చేసిన తీపి వంటకాలతో…