Street Style Chicken Noodles : రోడ్డు పక్కన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో లభించే చికెన్ సాఫ్ట్ నూడుల్స్.. ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు..!
Street Style Chicken Noodles : మనకు సాయంత్రం సమయంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలల్లో లభించే వాటిలో చికెన్ నూడుల్స్ కూడా ఒకటి. చికెన్ నూడుల్స్ చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. పిల్లలు మరింత ఇష్టంగా వీటిని తింటారని చెప్పవచ్చు. అయితే బయట చేసే ఈ నూడుల్స్ ను మనం ఇంట్లో కూడా అదే రుచితో తయారు చేసుకోవచ్చు. సాసెస్ ఏమి వేయకుండా రుచిగా స్ట్రీట్ స్టైల్ లో చేసే ఈ…