Ice Gola : చిన్నతనంలో అందరూ ఎంతో ఇష్టంగా తిన్న ఐస్ గోలా.. తయారీ ఇలా..!
Ice Gola : ఐస్ గోల.. మనకు వేసవి కాలంలో ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. ఐస్ గోల చల్ల చల్లగా వివిధ రుచుల్లో లభిస్తూ ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అయితే మనకు బయట లభించే ఈ ఐస్ గోల అపరిశుభ్ర వాతవరణంలో తయారు చేస్తూ ఉంటారు. దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. బయట కొనే పనిలేకుండా ఇంట్లోనే చాలా సులభంగా శుభ్రమైన వాతావరణంలో ఈ ఐస్ గోలాను మనం తయారు…