D

Top 5 Health Benefits of Green Peas : ప‌చ్చి బ‌ఠానీల‌ను రోజూ తింటే క‌లిగే టాప్ 5 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

Top 5 Health Benefits of Green Peas : మ‌నం ప‌చ్చి బ‌ఠాణీని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ప‌చ్చి బ‌ఠాణీని అనేక ర‌కాల వంట‌కాల్లో విరివిగా వాడుతూ ఉంటాము. ప‌చ్చిబ‌ఠాణీతో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటితో చేసిన వంట‌కాల‌ను ఇష్టంగా తింటారు. ప‌చ్చి బ‌ఠాణీల‌ను తీసుకోవ‌డం వల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ప‌చ్చి బ‌ఠాణీని కూడా త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని…

Read More

Tomato Egg Omelette : ఆమ్లెట్ల‌ను ఇలా ఒక్క‌సారి ట‌మాటాల‌తో క‌లిపి చేయండి.. ఎంతో బాగుంటాయి..!

Tomato Egg Omelette : కోడిగుడ్ల‌తో కూర‌లే కాకుండా మ‌నం ఆమ్లెట్ ను కూడా వేస్తూ ఉంటాము. ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది. పిల్ల‌లు, పెద్ద‌లు అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు. ఈ ఆమ్లెట్ ను కూడా మ‌నం వివిధ ర‌కాలుగా త‌యారు చేస్తూ ఉంటాము. త‌రుచూ ఒకేర‌కం ఆమ్లెట్ కాకుండా కింద చెప్పిన విధంగా త‌యారు చేసే ట‌మాట ఆమ్లెట్ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని ప‌ప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్…

Read More

Hotel Style Gobi 65 : హోట‌ల్ స్టైల్‌లో గోబీ 65 ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Hotel Style Gobi 65 : క్యాలీప్ల‌వ‌ర్ తో కూర‌లే కాకుండా వివిధ ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా తయారు చేస‌త్ఊ ఉంటాము. క్యాలీప్ల‌వ‌ర్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైర చిరుతిళ్లల్లో గోబి65 కూడా ఒక‌టి. గోబి65 చాలారుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని రుచి చూసే ఉంటారు. ఎక్కువ‌గా ఫంక్ష‌న్ ల‌ల్లో, హోటల్స్ లో, కర్రీ పాయింట్ ల‌లో దీనిని స‌ర్వ్ చేస్తూ ఉంటారు. ప‌ప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తిన‌డానికి, స్నాక్స్ గా…

Read More

Cumin Health Benefits : మ‌న వంటింట్లో ఉండే దివ్య ఔష‌ధం జీల‌క‌ర్ర‌.. దీన్ని ఎలా తీసుకోవాలో తెలుసా..?

Cumin Health Benefits : మ‌న వంట‌గ‌దిలో ఉండే పోపు దినుసుల్లో జీల‌క‌ర్ర కూడా ఒక‌టి. దాదాపు మ‌నం చేసే ప్ర‌తి వంటలోనూ జీల‌క‌ర్రను వేస్తూ ఉంటాము. వంట‌ల‌కు చ‌క్క‌టి వాస‌న‌ను, రుచిని తీసుకు రావ‌డంలో జీల‌క‌ర్ర ఎంతో దోహ‌ద‌ప‌డుతుంది. అలాగే జీల‌క‌ర్ర కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. జీల‌క‌ర్ర‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను…

Read More

Vellulli Pulusu : ఇంట్లో కూర‌గాయ‌లు ఏమీ లేన‌ప్పుడు ఇలా వెల్లుల్లి పులుసు చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Vellulli Pulusu : వెల్లుల్లి పులుసు.. వెల్లుల్లి రెబ్బ‌లు వేసి చేసే ఈ పులుసుకూర చాలారుచిగా ఉంటుంది. అన్నంతో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని ఎక్కువ‌గా త‌మిళ‌నాడులో త‌యారు చేస్తూ ఉంటారు. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు ఇలా వెల్లుల్లి రెబ్బ‌ల‌తో పులుసును త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. త‌రుచూ ఒకేర‌కం పులుసు కూర‌లు కాకుండా ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు…

Read More

Street Style Chicken Pakoda : రోడ్డు ప‌క్క‌న బండ్ల మీద అమ్మే చికెన్ పకోడీలు.. ఇలా చేస్తే టేస్టీగా వ‌స్తాయి..!

Street Style Chicken Pakoda : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యంలో రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద ల‌భించే వివిధ ర‌కాల రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో చికెన్ ప‌కోడాలు కూడా ఒక‌టి. చికెన్ ప‌కోడా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. బండ్ల మీద చేసే ఈ చికెన్ ప‌కోడా క్రిస్పీగా, చాలా రుచిగా ఉంటుంది. దీనిని అదే రుచితో, అంతే క్రిస్పీగా మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు వేడి…

Read More

Turmeric Side Effects : ప‌సుపును అధికంగా తీసుకుంటే ప్ర‌మాదం.. జాగ్ర‌త్త‌.. ఏం జ‌రుగుతుందంటే..?

Turmeric Side Effects : బంగారు మ‌సాలా గా పిలువ‌బ‌డే ప‌సుపు గురించి తెలియ‌ని వారుండ‌రు అనే చెప్ప‌వ‌చ్చు. ఎంతో కాలంగా మ‌నం పసుపును ఆహారంలో భాగంగా తీసుకుంటున్నాము. వంటల్లో ప‌సుపును విరివిగా వాడుతూ ఉంటారు.ప‌సుపు చ‌క్క‌టి రంగుతో ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది. ప‌సుపును వాడ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా ప‌సుపును ఔష‌ధంగా వినియోగిస్తూ ఉంటారు. ప‌సుపును వాడ‌డం వ‌ల్ల శ‌రీరంలో…

Read More

Yakhni Pulao : ఈ పులావ్‌ను ఒక్క‌సారి ఇలా చేసి తినండి.. రుచి చూస్తే మళ్లీ కావాలంటారు..!

Yakhni Pulao : మ‌న‌కు ముస్లింల ఫంక్ష‌న్ ల‌ల్లో స‌ర్వ్ చేసే వంట‌కాల్లో య‌ఖ్ని పులావ్ కూడా ఒక‌టి. దీనిని రంజాన్ మాసంలో ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటారు. చికెన్ సూప్ తో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. ఒక్క‌సారి దీనిని రుచి చూస్తే మ‌ళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. త‌రుచూ చేసే చికెన్ పులావ్ కంటే ఈ చికెన్ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం….

Read More

Bendakaya Pulusu : అమ్మ‌మ్మ‌ల కాలం నాటి స్టైల్‌లో బెండ‌కాయ పులుసును ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Bendakaya Pulusu : మ‌నం బెండ‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బెండ‌కాయ‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. బెండ‌కాయ‌ల‌తో ఎక్కువ‌గా వేపుడు, కూర‌, పులుసు వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. బెండ‌కాయ పులుసు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ పులుసును త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అంద‌రికి న‌చ్చేలా మ‌రింత రుచిగా బెండ‌కాయ పులుసును ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బెండ‌కాయ…

Read More

Cough And Throat Problems : ద‌గ్గు, గొంతు స‌మస్య‌ల‌కు 5 అద్భుత‌మైన చిట్కాలు..!

Cough And Throat Problems : వాతావ‌ర‌ణం మారిందంటే చాలు మ‌న‌లో చాలా మంది ద‌గ్గు, జ‌లుబు, గొంతునొప్పి వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. అలాగే ఇది దీపావ‌ళి పండుగ స‌మ‌యం. ఈ స‌మ‌యంలో గాలిలో కాలుష్యం అధికంగా ఉంటుంది. వాతావ‌ర‌ణ కాలుష్యం కార‌ణంగా కూడా చాలా మంది శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. క‌ళ్లు మండ‌డం, గొంతునొప్పి, ద‌గ్గు, ముక్కు నుండి నీరు కార‌డం వంటి వివిధ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ద‌గ్గు, జ‌లుబు,…

Read More