Vankaya Perugu Pulusu : వంకాయ పెరుగు పులుసు ఇలా చేయండి.. అన్నంలో తింటే సూపర్‌గా ఉంటుంది..!
Vankaya Perugu Pulusu : వంకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. వంకాయలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వంకాయలతో తరుచూ చేసే వంటకాలతో పాటుగా మనం వంకాయ పెరుగు పులుసును కూడా తయారు చేసుకోవచ్చు. వంకాయలతో చేసే ఈ పెరుగు పులుసు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. వంకాయలను తినని వారు కూడా…