Afternoon Sleep : మధ్యాహ్నం నిద్రించడం మంచిదేనా..? ఏమైనా అనర్థాలు కలుగుతాయా..?
Afternoon Sleep : మన శరీరానికి నిద్ర ఎంతో అవసరం. నిద్ర అనేది ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరమైన జీవన క్రియ. అది ఎక్కువైనా, తక్కువైనా మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. జీవనోసాధికి పగలంతా పని చేయడం అలవాటవడంతో రాత్రి వేళ నిద్ర పోవడం అనేది అనాదిగా అలవాటైపోయింది. కానీ కొన్ని కారణాల వల్ల రాత్రి నిద్ర సరిగ్గా పట్టక పగలంతా చురుకుగా ఉండలేకపోతున్న వారు ఎందరో. మనకు ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా…