Ginger Water : తొడలు, నడుము, పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కరగాలంటే.. దీన్ని రోజూ తాగాలి..!
Ginger Water : అధిక బరువు సమస్య కారణంగా మనలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే కొందరిలో నడుము, తొడలు, పిరుదుల దగ్గర కొవ్వు పేరుకుపోతుంటుంది. దీని వల్ల చాలా మంది ఆత్మనూన్యత భావనకు కూడా గురి అవుతూ ఉంటారు. ఇలా కొవ్వు పేరుకుపోవడం వల్ల వారు తమకు నచ్చిన బట్టలను కూడా వేసుకోలేకపోతుంటారు. ఇలా భారీగా పెరిగిన కొవ్వును కరిగించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలా శరీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును ఇంటి…