Germs : నులి పురుగుల సమస్యకు అద్భుతమైన చిట్కాలు.. ఎవరికైనా పనిచేస్తాయి..
Germs : నేటి కాలంలో తరచూ పిల్లలతోపాటు పెద్దలు కూడా కడుపునొప్పితో బాధపడుతున్నారు. కొందరిలో కడుపులో మెలి పెట్టేసినట్టు ఉండడం, కడుపు నొప్పి అధికంగా రావడం వంటివి జరుగుతుంటాయి. ఇలా కనుక జరిగితే మీ కడుపులో నులి పురుగులు ఉన్నట్టే. అన్ని వయసుల వారికి కడుపులో నొప్పి రావడం సహజమే అయినా చిన్న పిల్లల్లో మాత్రం ఎక్కువగా వస్తుంది. నొప్పి రావడానికి నులి పురుగులే కారణమని ఇలా తరచూ పిల్లల్లో కడుపు నొప్పి రావడం వారి ఆరోగ్యానికి…