Turmeric Water : రోజూ ఉదయాన్నే పరగడుపునే పసుపు నీళ్లను తాగితే.. మీ శరీరంలో ఊహించని మార్పులు జరుగుతాయి..
Turmeric Water : మనలో చాలా మంది ఆరోగ్యం కోసం రకరకాల జ్యూస్ లను తాగుతూ ఉంటారు. ఇవి అన్ని ఆరోగ్యాన్ని బాగు చేస్తాయో, పాడు చేస్తాయో తెలియదు కానీ ఈ ఒక్కటి తాగితే మాత్రం ఆరోగ్యంలో మార్పులు సంభవిస్తాయి. అదేమిటని అందరూ సందేహం వ్యక్తం చేస్తుంటారు. అదేమిటో కాదు మనందరికి తెలిసిందే. అదే పసుపు. భారతీయ సాంప్రదాయంలో పసుపుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందువులు ఏ శుభకార్యాన్నయినా పసుపుతోనే ప్రారంభిస్తారు. పసుపును వంటల్లో ఎంతో కాలం…