Dhaba Style Paneer Curry : ధాబా స్టైల్‌లో పనీర్ కర్రీ తయారీ ఇలా.. లొట్టలేసుకుంటూ మొత్తం తింటారు..
Dhaba Style Paneer Curry : మనం అప్పుడప్పుడూ పనీర్ తో రకరకాల వంటలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాం. పనీర్ ను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. దీనితో మనం ఎన్నో రకాల వంటలను కూడా తయారు చేసుకోవచ్చు. పనీర్ తో చేసే వంటలు చాలా రుచిగా కూడా ఉంటాయి. అందులో భాగంగా ధాబా స్టైల్ లో పనీర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న…