D

Sleep : ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకోవాలంటే ఇలా చేయాలి..!

Sleep : నిద్ర‌లేమి.. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. శ‌రీరానికి త‌గినంత నిద్ర‌లేక‌పోవ‌డం వల్ల ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా తలెత్తుతాయి. మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న‌, మారిన జీవ‌న విధానం, అధికంగా టీ, కాఫీలు తాగ‌డం వంటి అనేక కార‌ణాల వ‌ల్ల నిద్ర‌లేమి స‌మ‌స్య త‌లెత్తుతుంది. అలాగే ప‌డుకునే ముందు సెల్ ఫోన్ ల‌ను చూడ‌డం, శ‌రీరంలో ఉండే ఇత‌ర‌త్రా శారీరక బాధ‌లు కూడా నిద్ర‌ప‌ట్ట‌కుండా చేస్తాయి. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి…

Read More

Eggs In Fridge : కోడిగుడ్ల‌ను ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే..

Eggs In Fridge : కోడిగుడ్లు.. ఇవి ఎంత‌టి పౌష్టిక‌హారామో మ‌నంద‌రికీ తెలిసిందే. తల్లిపాల త‌రువాత అంత‌టి పౌష్టికాహారమైన‌వి కోడిగుడ్లే. వీటిలో మ‌న శ‌రీరారినికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ర‌కాల పోష‌కాలు ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. కోడిగుడ్ల‌ను తినే వారు మాత్రం ఈ విష‌యాల‌ను త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సిందే. కోడిగుడ్డులోని ప‌చ్చ‌సొన‌ను బ‌ట్టి అది పెట్టిన కోడి ఎలాంటి పౌష్టికాహారాన్ని తీసుకుందో ఇట్టే చెప్ప‌వ‌చ్చు. గుడ్డు ప‌చ్చ‌సొన బాగా ప‌సుపు రంగులో ఉంటే ఆ కోడి…

Read More

Cabbage : క్యాబేజి వ‌ల్ల క‌లిగే ఈ ప్ర‌యోజ‌నాలు తెలిస్తే.. ఆశ్చ‌ర్య‌పోతారు.. రోజూ తింటారు..

Cabbage : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో క్యాబేజి కూడా ఒక‌టి. దీనితో మ‌నం వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కానీ చాలా మంది దీనిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. క్యాబేజి రుచి, వాస‌న కార‌ణంగా దీనిని ఆహారంగా తీసుకోవ‌డానికి విముఖ‌త చూపిస్తారు. ఆరోగ్య నిపుణులు మాత్రం క్యాబేజిని కూడా త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. క్యాబేజిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోషకాలు ఉన్నాయి. మ‌న ఆరోగ్యాన్ని , సౌంద‌ర్యాన్ని మెరుగుప‌రిచే…

Read More

Saffron : కేవ‌లం స్త్రీల‌కే కాదు.. పురుషుల‌కు కూడా కుంకుమ పువ్వు ఉప‌యోగ‌క‌ర‌మే..

Saffron : గ‌ర్భిణీ స్త్రీలు పాల‌ల్లో కుంకుమ పువ్వును వేసుకుని తాగ‌డం వ‌ల్ల పుట్టే పిల్ల‌లు మంచి రంగుతో పుడ‌తార‌ని మ‌నం చాలా కాలంగా వింటూనే ఉన్నాం. అస‌లు గ‌ర్భిణీ స్త్రీలు కుంకుమ పువ్వును తీసుకోవ‌చ్చా, దీనిని వారు ఎలా తీసుకోవాలి.. అన్న విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. భార‌తీయ వంట‌కాల్లో మ‌సాలా దినుసులుగా ఉప‌యోగించే వాటిల్లో కుంకుమ పువ్వు కూడా ఒక‌టి. దీనిని ఎంతో కాలంగా మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉన్నాం. కుంకుమ పువ్వును తీపి…

Read More

Shampoo : షాంపూల‌ను ఎక్కువ‌గా వాడుతున్నారా ? అయితే ఈ నిజాలు తెలుసుకోండి..!

Shampoo : మ‌న జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మ‌నం త‌లంటు స్నానం త‌ప్ప‌ని స‌రిగా చేయాల‌ని మ‌నంద‌రిక తెలుసు. పూర్వ‌కాలంలో త‌లంటు స్నానం చేయ‌డానికి కుంకుడు కాయ‌లను, శీకాకాయ‌ల‌ను ఉప‌యోగించేవారు. ఇవి రెండు కూడా స‌హ‌జ‌సిద్ధ‌మైన‌వే. వీటిని వాడ‌డం వ‌ల్ల జుట్టు ఆరోగ్యంగా, న‌ల్ల‌గా, ఒత్తుగా పెరిగేది. తెల్ల వెంట్రుక‌లు అనేవి వ‌య‌సు పైబ‌డే వ‌ర‌కు ఎవ‌రిలోనూ క‌నిపించేవి కావు. అలాగే జుట్టు రాల‌డం కూడా త‌క్కువ‌గా ఉండేది. కుంకుడుకాయ‌లు, శీకాకాయ‌లు జుట్టుకు బ‌లాన్ని ఇచ్చి చ‌క్క‌గా…

Read More

Kothimeera Pualo : కొత్తిమీర‌తో ఇలా పులావ్ చేయండి.. తింటే సూప‌ర్ అంటారు..

Kothimeera Pualo : మ‌నం వంట‌ల త‌యారీలో కొత్తిమీర‌ను కూడా ఉప‌యోగిస్తూ ఉంటాం. కొత్తిమీర‌ను వేయ‌డం వల్ల మ‌నం చేసే వంట‌లు చూడ‌డానికి చ‌క్క‌గా ఉండ‌డంతోపాటు చ‌క్క‌టి వాస‌న‌ను, రుచిని కూడా క‌లిగి ఉంటాయి. కొత్తిమీర‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే పులావ్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కొత్తిమీర‌తో చేసే పులావ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. కొత్తిమీర‌తో రుచిగా పులావ్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన…

Read More

Tomato Soup : తావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉంటే.. వేడి వేడిగా ఇలా ట‌మాటా సూప్‌ను త‌యారు చేసుకుని తాగండి..

Tomato Soup : ట‌మాటా సూప్.. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు వేడి వేడి ట‌మాటా సూప్ ను తాగితే మ‌నసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ట‌మాటా సూప్ చాలా రుచిగా ఉంటుంది. బ‌య‌ట రెస్టారెంట్ ల‌లో ల‌భించే విధంగా ఉండే ట‌మాటా సూప్ ను మ‌నం చాలా సుల‌భంగా ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో ట‌మాటా సూప్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ట‌మాటా సూప్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. పెద్ద ముక్క‌లుగా…

Read More

Constipation : మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌కు.. చ‌క్క‌ని ప‌రిష్కారం.. ఇలా చేయాలి..!

Constipation : సోంపు గింజ‌లు.. ఇవి మ‌నంద‌రికీ తెలిసిన‌వే. చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌ర నుండి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ వీటిని ఇష్టంగా తింటారు. ఈ గింజ‌లు చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉంటాయి. భోజ‌నం చేసిన త‌రువాత సోంపు గింజ‌ల‌ను తినే అల‌వాటు మ‌న‌లో చాలా మందికి ఉంటుంది. అలాగే వంట‌ల త‌యారీలో, తీపి ప‌దార్థాల త‌యారీలో కూడా దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తారు. సోంపు గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు….

Read More

Onion Kachori : సాయంత్రం పూట వేడి వేడిగా తినాలంటే.. ఈ ఉల్లిపాయ క‌చోరీలు భ‌లేగా ఉంటాయి..

Onion Kachori : మ‌న‌కు బ‌య‌ట ఎక్కువ‌గా ల‌భించే చిరుతిళ్ల‌ల్లో ఆనియ‌న్ క‌చోరా కూడా ఒక‌టి. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఆనియ‌న్ క‌చోరా చాలా రుచిగా ఉంటుంది. సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్కగా ఉంటుంది. బ‌య‌ట ల‌భించే విధంగా ఉండే ఈ ఆనియ‌న్ క‌చోరాను ఇంట్లో ఏవిధంగా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఆనియ‌న్ క‌చోరి త‌యారీకి…

Read More

Copper Water : ఉద‌యాన్నే ఈ నీళ్లు తాగితే.. మీ శ‌రీరం ఉక్కులా మారుతుంది..

Copper Water : మ‌న‌లో చాలా మందికి ఉద‌యం లేచిన వెంట‌నే ప‌ర‌గ‌డుపున టీ, కాఫీల‌ను తాగే అల‌వాటు ఉంటుంది. వీటిని తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు తాత్కాలిక ఆనందం మాత్ర‌మే ల‌భిస్తుంది. కానీ ఈ టీ, కాఫీల వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో హాని క‌లుగుతుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. వీటిని తాగిన వెంట‌నే ఫ‌లితం క‌న‌బ‌డ‌క‌పోయినా భ‌విష్య‌త్తులో మాత్రం మ‌న‌కు ముప్పు త‌ప్ప‌దని నిపుణులు హెచ‌రిస్తున్నారు. ఇలా ఉద‌యం లేచిన వెంట‌నే టీ, కాఫీ ల‌ను…

Read More