Ragi Chapathi : రాగి పిండితో సుతి మెత్తని పుల్కాలను తయారు చేసే విధానం..!
Ragi Chapathi : మనకు విరివిరిగా లభించే చిరుధాన్యాల్లో రాగులు కూడా ఒకటి. అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి బయట పడేయడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. రాగులను పిండిగా చేసి మనం జావ, ఉప్మా, సంగటి, రోటి, చపాతీ, పుల్కా వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. రాగి పిండితో చేసే పుల్కాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. రాగి పిండితో పుల్కాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు…