D

Egg : కోడిగుడ్డు బాగా ఉడికేందుకు ఎంత స‌మ‌యం ప‌డుతుంది.. అస‌లు దాన్ని ఎంత సేపు ఉడికించాలి..

Egg : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను త‌క్కువ ధ‌ర‌లో అందించే ఆహారాల్లో గుడ్లు కూడా ఒకటి. రోజుకో గుడ్డు తిన‌డం వ‌ల్ల మ‌నం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. రోజుకో గుడ్డు తిన‌మ‌ని చెప్పే ప్ర‌చారాల‌ను కూడా చూస్తూ ఉంటాం. గుడ్డును చాలా మంది ఏదో ఒక రూపంలో తింటూ ఉంటారు. కొంద‌రు ఉడికించుకుని తింటే మ‌రికొంద‌రు ఆమ్లెట్ గా, కూర‌గా ఇలా ఏదో ఒక విధంగా తీసుకుంటారు. గుడ్డులోని పోష‌కాల‌ను, గుడ్డు తిన‌డం…

Read More

Potato Bites : బంగాళా దుంప‌ల‌తో పొటాటో బైట్స్‌.. అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు..

Potato Bites : మ‌నం బంగాళాదుంప‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో కూర‌ల‌నే కాకుండా ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో పొటాటో బైట్స్ కూడా ఒక‌టి. ఫ్రీజ్ చేసిన పొటాటో బైట్స్ మ‌న‌కు బ‌య‌ట మార్కెట్ లో కూడా ల‌భిస్తాయి. వీటిని మ‌నం నూనెలో వేయించుకుని తింటూ ఉంటాం. బ‌య‌ట ల‌భించే విధంగా ఉండే ఈ పొటాటో బైట్స్ ను మ‌నం చాలా సుల‌భంగా ఇంట్లోనే…

Read More

Milk : ఆవు పాలు.. గేదె పాలు.. రెండింటిలో ఏవి మంచివి.. వేటిని తాగాలి..?

Milk : మ‌నం పాల‌ను ప్ర‌తిరోజూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మ‌నం ఆవు పాల‌ను అలాగే గేదె పాల‌ను ఆహారంగా తీసుకుంటాం. ఇవి రెండు కూడా శ్రేష్ఠ‌మైన‌వే. కానీ చాలా మంది ఏ పాల‌ను తీసుకోవాలో తెలియ‌ని సందేహంలో ఉంటారు. అయితే ఈ రెండింటిలో వేటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అధిక ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఆవు పాలు ప‌సుపు ప‌చ్చ‌గా ఉంటాయి. గేదె…

Read More

Besan Burfi : కేవ‌లం 10 నిమిషాల్లోనే చేసుకునే స్వీట్‌.. త‌యారు చేయ‌డం ఎంతో సుల‌భం..

Besan Burfi : మ‌నం ఆహారంలో భాగంగా శ‌న‌గ‌ప‌ప‌ప్పుతోపాటు శ‌న‌గ‌పిండిని కూడా తీసుకుంటూ ఉంటాం. శ‌న‌గ‌పిండితో వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. శ‌న‌గ‌పిండితో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో బ‌ర్ఫీ కూడా ఒక‌టి. శ‌న‌గ‌పిండితో చేసిన బ‌ర్ఫీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డానికి స‌మ‌యం కూడా ఎక్కువ‌గా ప‌ట్ట‌దు. శ‌న‌గ‌పిండితో బ‌య‌ట ల‌భించే విధంగా బ‌ర్ఫీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బెసన్ బ‌ర్ఫీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. శ‌న‌గ…

Read More

Epsom Salt Bath : స్నానం చేసే నీటిలో దీన్ని కాస్త వేసి స్నానం చేయండి.. ఎలాంటి అద్భుతాలు జ‌రుగుతాయో చూస్తారు..!

Epsom Salt Bath : మ‌న శ‌రీరానికి ఆహారం ఎంత అవ‌స‌ర‌మో నిద్ర కూడా అంతే అవ‌స‌రం. శ‌రీరానికి త‌గినంత నిద్ర ల‌భించ‌క‌పోయిన కూడా అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. మ‌న‌కు సుఖ‌మైన నిద్ర కావాలంటే నిద్ర పోయే ముందు శ‌రీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే మ‌నం స్నానం చేయాలి. మ‌నం నిద్ర లేచిన ద‌గ్గ‌రి నుండి రాత్రి ప‌డుకునే వ‌ర‌కు ఏదో ఒక ప‌ని చేసి అటు మాన‌సికంగా, ఇటు శారీర‌కంగా అల‌సిపోతూ ఉంటాం. అంతేకాకుండా ప‌ని…

Read More

Coconut Halwa : ప‌చ్చి కొబ్బ‌రితో హ‌ల్వా.. ఎంతో రుచిగా ఉంటుంది.. అస‌లు విడిచిపెట్ట‌రు..

Coconut Halwa : మ‌నం వంట‌ల త‌యారీలో భాగంగా అప్పుడ‌ప్పుడు ప‌చ్చి కొబ్బ‌రిని కూడా ఉప‌యోగిస్తూ ఉంటాం. ప‌చ్చి కొబ్బ‌రిని కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటాం. దీనిని నేరుగా తిన‌డ‌మో లేదా తీపి ప‌దార్థాల త‌యారీలో ఉప‌యోగించ‌డమో చేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ ప‌చ్చి కొబ్బ‌రితో మ‌నం ఎంతో రుచిగా ఉండే కొబ్బ‌రి హ‌ల్వాను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ హ‌ల్వాను వంట చేయ‌డం రాని వారు కూడా చాలా సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు. ప‌చ్చి…

Read More

Alu Tomato Kurma : చ‌పాతీ, పుల్కా, రోటీల్లోకి.. అద్బుత‌మైన ఆలు ట‌మాటా కుర్మా.. ఇలా చేస్తే నోరూరిపోతుంది..

Alu Tomato Kurma : మ‌నం త‌ర‌చూ చ‌పాతీ, పుల్కా, రోటి వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. వీటిని తినాలంటే చ‌క్క‌టి రుచి క‌లిగిన కూర కూడా ఉండాలి. కూర రుచిగా ఉంటేనే మ‌నం వీటిని తిన‌గ‌లం. చ‌పాతీ వంటి వాటిని మ‌నం ఎక్కువ‌గా బంగాళాదుంప‌తో చేసిన కూర‌ల‌తో తింటూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చపాతీ, పుల్కా వంటి వాటిని తిన‌డానికి రుచిగా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం….

Read More

Banana Peel : అర‌టి పండును తిన్నాక తొక్క‌ను ప‌డేస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే.. ఇక‌పై అలా చేయ‌రు..

Banana Peel : మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తినే పండ్లల్లో అర‌టి పండు కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు దాదాపు అన్ని కాలాల్లో అలాగే చాలా త‌క్కువ ధ‌ర‌లో ల‌భిస్తూ ఉంటుంది. అర‌టి పండులో కూడా చాలా ర‌కాలు ఉంటాయి. దీనిని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. అర‌టి పండును మ‌నం త‌ర‌చూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. సాధార‌ణంగా ఒక అర‌టి పండు 120 గ్రాముల నుండి 200 గ్రాముల వ‌ర‌కు తూగుతాయి. ఈ బ‌రువు…

Read More

Chicken Pakora : చికెన్ ప‌కోడీలు క‌ర‌క‌ర‌లాడుతూ రుచిగా రావాలంటే.. ఇలా చేయాలి..!

Chicken Pakora : మ‌నం త‌ర‌చూ చికెన్ ను ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. చికెన్ ను మ‌న‌లో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. శ‌రీర ఆకృతి కోసం వ్యాయామాలు చేసే వారికి చికెన్ ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. చికెన్ తో మ‌నం వివిధ ర‌కాల వంట‌కాల‌ను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా ఎంతో రుచిగా బ‌య‌ట ల‌భించే విధంగా ఉండే చికెన్ ప‌కోడిని ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన…

Read More

Fish : చేప‌ల‌ను బాగా లాగించేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

Fish : ఎంతో కాలంగా మ‌నం చేప‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. చేప‌ల‌ను మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి క‌లిగే మేలు గురించి ఎంత చెప్పిన త‌క్కువే అవుతుంది. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు చేపల్లో ఉంటాయి. సోడియం, పొటాషియం, ఐర‌న్, మెగ్నీషియం, క్యాల్షియం వంటి మిన‌ర‌ల్స్ తో పాటు విట‌మిన్ బి6, విట‌మిన్ సి, విట‌మిన్ డి లు కూడా అధికంగా ఉంటాయి….

Read More