నిమ్మకాయల నీళ్లను అసలు ఎలా తయారు చేసుకోవాలి.. తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం..
మన శరీరానికి కావల్సిన పోషకాల్లో విటమిన్ సి కూడా ఒకటి. శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. విటమిన్ సి ఉన్న ఆహార పదార్థాలను మనం ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవాలి. విటమిన్ సి అధికంగా ఉండే వాటిల్లో నిమ్మకాయ కూడా ఒకటి. నిమ్మకాయ మనందరికి తెలిసిందే. దీనిని మనం ప్రతిరోజూ ఏదో ఒక విధంగా తీసుకుంటూనే ఉంటాం. నిమ్మకాయను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే మేలు అంతా…