Chicken Fry : చికెన్ ఫ్రైని ఇలా చేశారంటే.. మొత్తం తినేస్తారు.. ఏమీ మిగల్చరు..!
Chicken Fry : చికెన్ ను ఇష్టంగా తినే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. చికెన్ ను తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్స్ తోపాటు ఇతర పోషకాలు లభిస్తాయి. చికెన్ తో వివిధ రకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా మారినేట్ చేసే అవసరం లేకుండానే చికెన్ తో రుచిగా ఫ్రై ని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చికెన్…