Curry Leaves : కరివేపాకుతో ఇలా చేస్తే.. జుట్టు మళ్లీ జన్మలో రాలదు..!
Curry Leaves : జుట్టు నల్లగా, ఒత్తుగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి, రసాయనాలు కలిగిన షాంపూలు వాడడం, మారిన ఆహారపు అలవాట్లు వంటి అనేక కారణాల వల్ల జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు పెరగకపోవడం వంటి అనేక రకాల సమస్యలు తలెత్తున్నాయి. ఈ సమస్యలతో బాధపడే వారు మనలో చాలా మంది ఉంటారు. అయితే ఈ జుట్టు సంబంధిత సమస్యల నుండి బయటపడడానికి ఎంతో ఖర్చు చేస్తూ…