Banana : రోజూ 3 అరటి పండ్లు తింటే.. ఏం జరుగుతుందో తెలుసా.. నమ్మలేరు..!
Banana : అరటి పండు.. మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో ఇది కూడా ఒకటి. దీనిని మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. అరటి పండులో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఎటువంటి రకం అరటి పండును తిన్నా కూడా మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అరటి పండును తినడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యి సుఖ విరేచనం అవ్వాలన్నా, రక్తహీనత సమస్య తగ్గాలన్నా…