Tamarind Leaves : చింత చిగురు ఎన్ని వ్యాధులను తగ్గించగలదో తెలుసా..?
Tamarind Leaves : చింత చిగురు.. ఇది మనందరికీ తెలిసిందే. చింత చెట్టుకు చిగురించే లేత చింత ఆకులనే చింత చిగురు అంటారు. అన్ని చెట్లు ఆకు రాల్చే కాలంలో వాటి ఆకులన్నీ రాలిపోతాయి. అదే విధంగా చింత చెట్టు ఆకులన్నీ రాలిపోతాయి. దాని తరువాత ఆ స్థానంలో లేత చిగురులు వస్తాయి. ఈ చిగుళ్లను సేకరించి కూరల్లో వేసుకుంటారు. చింత చిగురు రుచికి పుల్లగా ఉంటుంది. చింత చిగురును కూడా మనం ఆకుకూరగా తీసుకుంటూ ఉంటాం….