Butter Chicken : రెస్టారెంట్లలో లభించే బటర్ చికెన్.. ఇలా సులభంగా చేయొచ్చు..!
Butter Chicken : మనం అప్పుడప్పుడూ చికెన్ తో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ ను తినడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. చికెన్ తో చేసే వంటకాల్లో బటర్ చికెన్ కూడా ఒకటి. రెస్టారెంట్లలో ఈ వంటకం మనకు ఎక్కువగా లభ్యమవుతుంది. ఈ బటర్ చికెన్ ను అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. బటర్ చికెన్ ను రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. దీని…