Constipation : రోజూ ఉదయాన్నే దీన్ని తాగాలి.. మలబద్దకానికి చక్కని ఔషధం..
Constipation : వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుత కాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న జీర్ణాశయ సంబంధిత సమస్యల్లో మలబద్దకం సమస్య కూడా ఒకటి. మలబద్దకంతోపాటు గ్యాస్, అజీర్తి, కడుపులో మంట వంటి ఇతర సమస్యలతో కూడా మనలో చాలా మంది బాధపడుతున్నారు. మలబద్దకం సమస్యను తేలికగా తీసుకోకూడదు. అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తడానికి కూడా ఇది దారి తీస్తోంది. కనుక మలబద్దకం సమస్య నుండి సాధ్యమైనంత త్వరగా బయటపడాలి. ఒక చిన్న చిట్కాను ఉపయోగించి…