Curd : పెరుగు తినడం లేదా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోయినట్లే..!
Curd : పాలతో తయారు చేసే ఆహార పదార్థాల్లో పెరుగు కూడా ఒకటి. దీనిని ఏదో ఒక రూపంలో మనం ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగు ఎంతో కమ్మని రుచిని కలిగి ఉంటుంది. ఆరోగ్యాన్ని ఇవ్వడంలో పెరుగును మించిన పదార్థం మరొకటి లేదు. ఆహార పదార్థాల్లో దీనిని అమృతంతో పోలుస్తారు. విదేశాల్లో ఎక్కువగా ఆవు పాలతో పెరుగును తయారు చేస్తారు. కానీ మన దగ్గర ఎక్కువగా గేదె పాలతో పెరుగును తయారు చేస్తారు. రష్యా…