French Fries : రెస్టారెంట్లలో లభించే ఫ్రెంచ్ ఫ్రైస్.. ఇంట్లోనే ఇలా సులభంగా చేయవచ్చు..
French Fries : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో బంగాళాదుంపలు కూడాఒకటి. బంగాళాదుంపలను తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని మనలో చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. బంగాళాదుంపలతో మనం వివిధ రకాల ఆహార పదార్థాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా బంగాళాదుంపలతో రుచిగా, కరకరలాడుతూ ఉండేలా…