Garlic : మీ శరీరంలో రోగ నిరోధక శక్తిని అమాంతం పెంచే చిట్కా.. ఎలాంటి వ్యాధులు రావు..
Garlic : మనలో చాలా మంది ఎటువంటి పని చేయకుండానే అలసిపోవడం, నీరసించి పోవడం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాగే ఎటువంటి కారణాలు లేకుండానే తరచూ జబ్బు పడుతుంటారు. ఇలాంటి సమస్యల బారిన పడడానికి కారణం మన శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడమే. ఈ రోజుల్లో అసలే అనేక రకాల వైరస్ లతో ప్రపంచమంతా అల్లకల్లోలంగా మారింది. ఈ వైరస్ లను ఎదుర్కొవాలంటే మన శరీరంలో తగినంత రోగ నిరోధక శక్తి ఉండాలి….