Beetroot : బీట్‌రూట్‌తో ఏదైనా ప్రమాదం జరుగుతుందా.. దాన్ని తినడం సురక్షితమేనా..?
Beetroot : మనం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన కూరగాయల్లో బీట్ రూట్ కూడా ఒకటి. దీనిని ఎంత ఎక్కువగా తింటే అంత రక్తాన్ని ఇస్తుంది అన్న సంగతి మనందరికీ తెలిసిందే. చక్కటి రంగుతోపాటు దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి. బీట్ రూట్ ను ఏవిధంగా తీసుకున్నా కూడా మనం ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. బీట్ రూట్ జ్యూస్ ను తాగితే శక్తి పెరిగి క్రీడా సామర్థ్యం మెరుగుపడుతుందనే కారణం…