Guntha Ponganalu : ఇడ్లీ పిండితో గుంత పొంగ‌నాల‌ను ఇలా చేస్తే.. ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు..

Guntha Ponganalu : ఉద‌యం అల్పాహారంగా వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిల్లో ఇడ్లీలు కూడా ఒక‌టి. ఇడ్లీల‌ను తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ ఇడ్లీ పిండిని రెండు మూడు రోజుల‌కు స‌రిప‌డేలా ఒకేసారి త‌యారు చేసుకుని నిల్వ చేసుకుంటాం. ఈ విధంగా త‌యారు చేసుకున్న ఇడ్లీ పిండితో మ‌నం ఇడ్లీల‌నే కాకుండా రుచిగా ఉండేలా గుంత పొంగ‌నాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇడ్లీ పిండితో చేసే గుంత‌పొంగ‌నాలు … Read more

Alu 65 : పెళ్లి భోజ‌నాల‌లో వ‌డ్డించేలా.. ఆలూ 65ని ఇలా ఇంట్లోనే త‌యారు చేయ‌వచ్చు..

Alu 65 : బంగాళాదుంప‌.. ఇవి మ‌నంద‌రికీ తెలుసు. దుంప జాతికి చెందిన‌ప్ప‌టికీ వీటిని మ‌నం త‌ర‌చూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బంగాళాదుంప‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే వివిధ ర‌కాల పోష‌కాలు ఉంటాయి. వీటిని త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. బంగాళాదుంపతో చేసుకోద‌గిన వంట‌కాల్లో ఆలూ 65 కూడా ఒక‌టి. ఎంతో రుచిగా ఉండే ఈ ఆలూ 65 ని క్యాట‌రింగ్ స్టైల్‌లో ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Jeera Rice : 10 నిమిషాల్లో జీరా రైస్‌ను రుచిగా ఇలా చేయండి.. అంద‌రూ ఇష్టంగా తింటారు..

Jeera Rice : ప్ర‌తి ఒక్క‌రి వంటింట్లో త‌ప్ప‌కుండా ఉండాల్సిన వాటిల్లో జీల‌క‌ర్ర కూడా ఒక‌టి. జీల‌క‌ర్రను మ‌నం ప్ర‌తిరోజూ వంటల్లో వాడుతూనే ఉంటాం. వంటల రుచిని పెంచ‌డ‌మే కాకుండా ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసే ఔష‌ధంగా కూడా జీల‌క‌ర్ర ప‌ని చేస్తుంది. వంట‌ల్లో ఉప‌యోగించ‌డంతోపాటు జీల‌క‌ర్రతో జీరా రైస్ ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. త‌ర‌చూ చేసుకునే జీరా రైస్ కు బ‌దులుగా దీనిని మ‌రింత రుచిగా రెస్టారెంట్ లో ల‌భించే … Read more

Dog : ఇంటి ఎదురుగా వ‌చ్చి కుక్క ఏడిస్తే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Dog : కుక్క విశ్వాసానికి ప్ర‌తీక‌. మాన‌వుడు మ‌చ్చిక చేసుకున్న తొలి జంతువు కుక్క‌. కుక్క ఏడుపును, అరుపును కూడా అప‌శ‌కునంగా భావిస్తారు. కుక్క‌కు భ‌విష్య‌త్తులో జ‌ర‌గ‌బోయే సంఘ‌ట‌న‌ల గురించి తెలియ‌జేసే అతీత శ‌క్తి ఉందా.. కుక్క ఏడిస్తే ఏం జ‌రుగుతుంది.. ఎవ‌రైనా చ‌నిపోయేట‌ప్పుడు కుక్క ఎందుకు అరుస్తుంది.. ఇలా కుక్క గురించి తెలియ‌ని ఎన్నో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శివుని జ‌టాజూటం నుండి ఉద్భ‌వించిన కాల‌భైర‌వుడు కుక్క‌ను త‌న వాహ‌నంగా చేసుకుని దానికి … Read more

Kali Yugam : కలియుగం ఎలా అంతమవుతుందో తెలుసా..?

Kali Yugam : ఈ అనంత కాల చ‌క్రంలో యుగాలు నాలుగు. అవి స‌త్య యుగం, త్రేతా యుగం, ద్వాప‌ర యుగం, క‌లి యుగం. వీటిలో ఇప్ప‌టికి మూడు యుగాలు గ‌డ‌వగా ప్ర‌స్తుతం క‌లి యుగం న‌డుస్తోంది. క‌లియుగం గ‌డ‌వ‌గానే మ‌ర‌లా కాలచ‌క్రం తిరిగి ప్రారంభ‌మ‌వుతుంది. స‌త్య యుగాన్నే కృత యుగం అని కూడా పిలుస్తారు. కృతం అంటే ప‌రిపూర్ణం అని అర్థం. ఈ యుగంలో అన్నీ పుష్క‌లంగా, ప‌రిపూర్ణంగా జ‌నుల‌కు అందుతాయి. ఈ స‌త్య యుగాల … Read more

Pyramid : ఈజిప్టులోని పిర‌మిడ్ల నిర్మాణం వెనుక ఉన్న ర‌హ‌స్యాలు.. తెలిస్తే షాక‌వుతారు..!

Pyramid : ఈ అనంత సృష్టిలో మ‌నిషికి తెలిసింది చాలా కొద్ది భాగం మాత్ర‌మే. అన్వేషించే కొద్దీ ఏదో ఒక కొత్త విష‌యం బ‌య‌ట‌ప‌డుతూనే ఉంటుంది. మ‌న‌కే అన్నీ తెలుసు, మ‌న తాత ముత్తాల‌కు ఏమీ తెలియ‌దు అనుకుంటే పొర‌పాటే. మ‌న కంటే మ‌న పూర్వీకులు ఎంతో గొప్ప వారు. శాస్త్ర‌ సాంకేతిక విష‌యాల్లో ఆనాడే ఎంతో ముంద‌డుగు వేశారు. కానీ యుద్ధాలు, విప‌త్తుల కార‌ణంగా వారి ఆవిష్క‌ర‌ణ‌లు, నాగ‌రిక‌త చాలా వ‌ర‌కు కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయాయి. కొన్ని … Read more

Wheat Laddu : గోధుమ లడ్డూలు ఎంతో ఆరోగ్య‌క‌రం.. రోజుకు ఒక‌టి తినాలి..!

Wheat Laddu : మ‌నం ఆహారంగా తీసుకునే ధాన్యాల్లో గోధుమ‌లు కూడా ఒక‌టి. గోధుమ‌ల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. గోధుమ‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ర‌కాల పోష‌కాలు ఉంటాయి. గోధుమ‌ల‌ను పిండిగా చేసి మ‌నం ర‌క‌ర‌కాల ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా రుచిగా ఆరోగ్యానికి మేలు చేసేలా ఈ గోధుమ పిండితో ల‌డ్డూల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. గోధుమ … Read more

Cough : ఎంతటి భయంకరమైన దగ్గు, జలుబు అయినా.. 1 రోజులో మాయం చేసే.. అద్భుతమైన చిట్కా..

Cough : వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా మ‌న‌కు వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ద‌గ్గు కూడా ఒక‌టి. వ‌ర్షాకాలంలో, శీతాకాలంలో ఈ స‌మ‌స్య మ‌న‌ల్ని అధికంగా వేధిస్తుంది. ద‌గ్గు స‌మ‌స్య చిన్న‌దే అయిన‌ప్ప‌టికీ దీని కార‌ణంగా మ‌నకు చాలా అసౌక‌ర్యంగా ఉంటుంది. ఎన్ని ర‌కాల సిర‌ప్ లు, యాంటీ బ్యాక్టీరియ‌ల్ మందుల‌ను వాడిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండి ఉంటారు. ఎంత‌టి భ‌యంక‌ర‌మైన ద‌గ్గునైనా ఒక రోజులో త‌గ్గించే ఆయుర్వేద చిట్కా గురించి … Read more

Beauty Tips : వారానికి 1 సారి రాస్తేచాలు.. ఫేషియల్ చేయకుండానే మీ ముఖం తెల్లగా, మచ్చలు లేకుండా మెరిసిపోతుంది..

Beauty Tips : అందంగా క‌న‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. అందంగా క‌న‌బ‌డ‌డానికి ఎంతో ఖ‌ర్చు చేస్తుంటారు కూడా. చ‌ర్మ స‌మ‌స్య‌లు తొల‌గిపోయి చ‌ర్మం అందంగా, కాంతివంతంగా క‌న‌బ‌డాల‌ని మార్కెట్ లో దొరికే వివిధ ర‌కాల బ్యూటీ ప్రొడ‌క్ట్స్ ను వాడ‌డం, బ్యూటీ పార్ల‌ర్ కు వెళ్ల‌డం వంటివి చేస్తూ ఉంటారు. ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక విసుగు చెందిన వారు కూడా మ‌న‌లో ఉండే ఉంటారు. ముఖంపై వ‌చ్చిన మొటిమ‌లు, మ‌చ్చ‌లు, ముడ‌త‌లు … Read more

Constipation : ఒక్క రోజులోనే మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించే చిట్కా ఇది..!

Constipation : మ‌న‌ల్ని వేధించే జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల్లో మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య కూడా ఒక‌టి. పీచు ప‌దార్థాల‌ను ఉన్న ఆహారాల‌ను తీసుకోక‌పోవ‌డం, నీళ్లు ఎక్కువ‌గా తాగ‌క‌పోవ‌డం, మాన‌సిక ఒత్తిడి, వ‌య‌సు మీద ప‌డ‌డం, ప్రేగుల్లో బ్యాక్టీరియా అధికంగా చేర‌డం, ఇత‌ర అనారోగ్యాల‌కు మందులు వాడ‌డం, త‌గినంత వ్యాయామం చేయ‌క‌పోవ‌డం వంటి కార‌ణాల చేత మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌లెత్తుతుంది. ఈ మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య కార‌ణంగా ఇత‌ర అనారోగ్య‌స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి. సాధ్య‌మైనంత త్వ‌రగా మ‌నం … Read more