Guthi Vankaya Vepudu : గుత్తి వంకాయ వేపుడును ఇలా చేస్తే.. వేడి వేడి అన్నంలో భలే రుచిగా ఉంటుంది..
Guthi Vankaya Vepudu : వంకాయ.. మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో ఇది కూడా ఒకటి. ఇతర కూరగాయల లాగా దీనిలో కూడా మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వంకాయల్లో వివిధ రకాలు కూడా ఉంటాయి. వాటిలో గుత్తివంకాయ కూడా ఒకటి. గుత్తి వంకాయతో ఎటువంటి కూర చేసినా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ వంకాయలతో చాలా సులభంగా అదేవిధంగా చాలా తక్కువ సమయంలో అయిపోయేలా వేపుడును ఎలా తయారు చేసుకోవచ్చో…