Thati Kallu : తాటికల్లుతో ప్రమాదకరమైన వ్యాధులకు చెక్.. ఎన్నో లాభాలు ఉంటాయి..
Thati Kallu : కల్లు.. దీనిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. కల్లులో కూడా తాటికల్లు, ఈత కల్లు, కొబ్బరి కల్లు వంటి రకాలు ఉన్నాయి. వీటిలో తాటి కల్లును తాగడం వల్ల మనం అధిక ప్రయోజనాలను పొందవచ్చు. తాటి చెట్టు నుండి తాటి ముంజలతో పాటు తాటి కల్లు కూడా లభిస్తుంది. తాటి కల్లును సురాపానంగా భావిస్తారు. ఇది దాదాపు ఆల్కాహాల్ కు సమానంగా ఉంటుంది. ఆల్కాహాల్ తాగడం వల్ల మన ఆరోగ్యానికి…