Ragi Java : ఒక గ్లాస్ ఉదయాన్నే తాగితే.. మీ ఎముకలు స్టీల్ లా మారుతాయి..
Ragi Java : రాగులు.. మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో ఇవి కూడా ఒకటి. ఇవి అత్యంత శక్తివంతమైన చిరు ధాన్యాలు. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి లభించే శక్తి అంతా ఇంతా కాదు. రాగులు ఇతర చిరుధాన్యాల కంటే చాలా బలవర్ధకమైనవి. రాగుల్లో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉన్నాయి. రాగులను రోజూ వారి ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు. వీటిలో ఉండే అమైనో…