Kaju Masala Curry : జీడిపప్పుతో ఎంతో రుచికరమైన కాజు మసాలా కర్రీ.. ఇలా చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు..
Kaju Masala Curry : మనం ఆహారంగా తీసుకునే డ్రై నట్స్ లో జీడిపప్పు ఒకటి. దీనిని తినడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. జీడిపప్పును తినడమే కాకుండా దీనితో వంటలను కూడా తయారు చేస్తూ ఉంటాం. జీడిపప్పుతో చేసుకోదగిన వంటల్లో కాజు మసాలా కర్రీ కూడా ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా సులభం. కాజు మసాలా కర్రీని రుచిగా ఎలా తయారు చేసుకోవాలి…..