Crispy Potato Fry : రుచిగా.. కరకరలాడే క్రిస్పీ పొటాటో ఫ్రై.. తయారీ ఇలా..!
Crispy Potato Fry : బంగాళాదుంపలతో కూడా మనం వివిధ రకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంపలను ఇష్టపడే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. బంగాళాదుంపలతో చేసే ఎటువంటి వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా బంగాళాదుంపల వేపుడు ఎంతో రుచిగా ఉంటుంది. ఈ బంగాళాదుంపల వేపుడును రుచిగా, కరకరలాడుతూ ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. క్రిస్పీ పొటాటో ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు.. బంగాళాదుంపలు – 300…