Cabbage Fry : ఇమ్యూనిటీని పెంచే క్యాబేజీ వేపుడు.. వారానికి ఒకసారి అయినా ఇలా చేసుకుని తినండి..!
Cabbage Fry : మనం ఆహారంగా తీసుకునే వాటిల్లో క్యాబేజ్ కూడా ఒకటి. కానీ క్యాబేజ్ వాసన, రుచి కారణంగా దీనిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. అయితే క్యాబేజ్ లో ఎన్నో పోషకాలు ఉంటాయని దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. కనుక దీనిని అందరూ తప్పకుండా ఆహారంగా తీసుకోవాలి. క్యాబేజ్ తో చేసుకోదగిన వంటల్లో క్యాబేజ్ ఫ్రై కూడా ఒకటి. ఈ క్యాబేజ్ ఫ్రై ను అందరూ…