Cough : ఈ చిట్కాను పాటిస్తే.. దగ్గు, జలుబు నుంచి వెంటనే బయట పడవచ్చు..
Cough : మన వంటింట్లో ఉండే ముఖ్యమైన దినుసుల్లో పసుపు కూడా ఒకటి. ప్రతి ఒక్కరి వంట గదిలో ఇది ఉంటుంది. హిందూ సాంప్రదాయంలో పసుపుకు ఎంతో ప్రాధాన్యత ఉంటంది. ఎంతో కాలంగా మనం పసుపును వంటల్లో ఉపయోగిస్తూ ఉన్నాం. పసుపు ఔషధంగా కూడా ఉపయోగపడుతుందని మనందరికీ తెలుసు. పసుపును ఉపయోగించడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. పసుపును వాడడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. వాతావరణ మార్పుల కారణంగా వచ్చే…