D

Egg Masala Curry : ధాబా స్టయిల్‌లో ఎగ్ మసాలా కర్రీ.. రైస్, రోటీ, బిర్యానీలోకి బెస్ట్..

Egg Masala Curry : కోడిగుడ్ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్ల‌తో చేసే ప్ర‌తి వంట‌కం ఎంతో రుచిగా ఉంటుంది. అంతేకాకుండా కోడిగుడ్డును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. కోడిగుడ్ల‌తో చేసే వంటకాల్లో మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. కోడిగుడ్ల‌తో మ‌సాలా క‌ర్రీని దాబా స్టైల్ లో ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎగ్ మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. ఉడికించిన…

Read More

Mango Leaves Water : ఈ ఆకుల నీటిని తాగితే షుగ‌ర్‌ పారిపోవాల్సిందే..!

Mango Leaves Water : మారుతున్న జీవ‌న విధానం కార‌ణంగా మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నాం. ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి ఒక‌టి. పెద్ద వారే కాకుండా యుక్త వ‌య‌సులో ఉన్న వారు కూడా ఈ వ్యాధి బారిన ప‌డుతున్నారు. మారిన ఆహార‌పు అల‌వాట్లు, ఊబ‌కాయం, త‌గినంత శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం వంటి వాటిని షుగ‌ర్ వ్యాధి రావ‌డానికి ప్రధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డితే…

Read More

Pappu Chekodilu : చేకోడీల‌ను బ‌య‌ట కొన‌కండి.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..

Pappu Chekodilu : ప‌ప్పు చేకోడీలు. వీటిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. ప‌ప్పు చేకోడీల రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. ఈ ప‌ప్పు చేకోడీలు మ‌న‌కు బ‌య‌ట ఎక్కువ‌గా దొరుకుతుంటాయి. బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా వీటిని చాలా సులుభంగా ఇంట్లో కూడా చేసుకోవ‌చ్చు. ప‌ప్పు చేకోడీల‌ను రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం….

Read More

Thighs Darkness : తొడ‌ల ద‌గ్గ‌ర న‌లుపును సుల‌భంగా పోగొట్టుకోండి.. ఈ చిట్కాలను పాటించండి..!

Thighs Darkness : ఊబ‌కాయం కార‌ణంగా కొంద‌రిలో తొడ‌లు ఒక దానితో ఒక‌టి రాసుకుపోయి ఆ ప్రాంతంలో చ‌ర్మం న‌ల్ల‌గా మారుతుంది. కొంద‌రిలో శ‌రీర‌మంతా తెల్ల‌గా ఉన్న‌ప్ప‌టికీ తొడ‌ల భాగంలో మాత్రం చ‌ర్మం న‌ల్ల‌గా ఉంటుంది. న‌ల్ల‌గా ఉన్న చ‌ర్మాన్ని తెల్ల‌గా మార్చుకోవ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఎటువంటి ఖ‌ర్చు లేకుండా చాలా తేలికైన ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి తొడ‌ల భాగంలో న‌ల్ల‌గా ఉన్న చ‌ర్మాన్ని తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు. న‌ల్ల‌టి చ‌ర్మాన్ని తెల్ల‌గా మార్చే ఇంటి…

Read More

Gongura Tomato Curry : పాతకాలం గోంగూర టమాటా కూర.. బగారా అన్నంలోకి సూపర్ గా ఉంటుంది..

Gongura Tomato Curry : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో గోంగూర కూడా ఒక‌టి. గోంగూరలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చని నిపుణులు చెబుతున్నారు. గోంగూర‌తో మ‌నం ఎక్కువ‌గా ప‌చ్చ‌డి, ప‌ప్పు వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా గోంగూర‌లో ట‌మాటాల‌ను వేసి మ‌నం కూర‌గా కూడా చేసుకోవ‌చ్చు. ఈ గోంగూర ట‌మాట కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలో…

Read More

Meals : భోజ‌నం ఎలా చేయాలి.. భోజ‌నం చేసేట‌ప్పుడు పాటించాల్సిన నియ‌మాలు ఏమిటి..?

Meals : మ‌న శ‌రీరానికి ఆహారం ఎంతో అవ‌స‌రం. మ‌న‌కు శ‌క్తిని ఇచ్చేది మ‌నం తీసుకునే ఆహార‌మే. మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే భోజ‌నానికి సంబంధించిన కొన్ని నియ‌మాల‌ను త‌ప్ప‌కుండా పాటించాల్సిందేన‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ ఆహార నియ‌మాలు మ‌న‌కు తెలిసినా కూడా మ‌నం వాటిని పాటించం. కానీ ఈ ఆహార నియ‌మాల‌ను పాటిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మ‌నం పాటించాల్సిన భోజ‌న నియ‌మాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉద‌యం నిద్ర‌లేవ‌గానే కాల‌కృత్యాలు తీర్చుకున్న వెంట‌నే…

Read More

Masala Palli : ఏవైనా స్నాక్స్ తినాల‌నిపిస్తే.. మ‌సాలా ప‌ల్లిని 10 నిమిషాల్లో ఇలా చేయండి..!

Masala Palli : మ‌న‌కు స్వీట్ షాపుల్లో, బేక‌రీల్లో ల‌భించే వాటిల్లో మ‌సాలా ప‌ల్లి కూడా ఒక‌టి. ఇవి చాలా రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటాయి. అచ్చం బ‌య‌ట ల‌భించే విధంగా ఉండే ఈ మ‌సాలా ప‌ల్లీల‌ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డానికి కూడా చాలా త‌క్కువ స‌మ‌యం ప‌డుతుంది. రుచిగా మ‌సాలా ప‌ల్లీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మ‌సాలా ప‌ల్లి త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు.. ప‌ల్లీలు…

Read More

Atika Mamidi : ఈ ఆకుల ర‌సాన్ని తాగితే.. కిడ్నీ స్టోన్లు పిండి పిండి అవ్వాల్సిందే..!

Atika Mamidi : ప్ర‌కృతి మ‌న‌కు ఎన్నో ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌ల‌ను ప్ర‌సాదించింది. వేలు, ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టినా న‌యం కాని అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఈ ఔష‌ధ మొక్క‌ల‌తో న‌యం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌ల్లో అటిక మామిడి మొక్క కూడా ఒక‌టి. అటిక మామిడి మొక్క వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న పూర్వీకులు పైసా ఖ‌ర్చు లేకుండా అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డి ఎంతోకాలం…

Read More

Turmeric For Piles : ప‌సుపుతో పైల్స్‌ను ఇలా త‌గ్గించుకోండి.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Turmeric For Piles : మ‌న పోపుల పెట్టెలో ఉండే ప‌దార్థాల్లో పసుపు కూడా ఒక‌టి. ఎంతోకాలంగా ప‌సుపును మ‌నం వంట‌ల్లో ఉన‌యోగిస్తూ ఉన్నాం. ప‌సుపులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయ‌న్న సంగ‌తి మ‌నంద‌రికీ తెలిసిందే. ప‌సుపుతో మ‌న ఆరోగ్యంతోపాటు అందాన్ని కూడా మెరుగుప‌రుచుకోవ‌చ్చ‌ని అనేక ప‌రిశోధ‌నల్లో వెల్ల‌డైంది. త‌ర‌చూ ప‌సుపును వాడ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాం. ప‌సుపును ఉప‌యోగించ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ‌నం వంట‌ల్లో…

Read More

Ragi Idli : రాగి ఇడ్లీల‌ను త‌యారు చేయ‌డం ఇలా.. ఎంతో బ‌లం, ఆరోగ్య‌క‌రం..

Ragi Idli : మ‌న‌కు విరివిరిగా, చ‌వ‌క‌గా ల‌భించే చిరుధాన్యాల్లో రాగులు కూడా ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో ఈ రాగుల వాడ‌కం రోజురోజుకీ ఎక్కువ‌వుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. రాగుల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. రాగిపిండితో మ‌నం ఎక్కువ‌గా రాగి జావ‌ను త‌యారు చేస్తూ ఉంటాం. రాగి జావ‌నే కాకుండా రాగి పిండితో మ‌నం ఇత‌ర ఆహార ప‌దార్థాల‌ను కూడా తయారు చేసుకోవ‌చ్చు. అందులో భాగంగా రాగి పిండితో ఇడ్లీల‌ను ఎలా త‌యారు…

Read More