Garlic Curry : ఇంట్లో కూరగాయలు లేకపోతే.. అన్నంలోకి 10 నిమిషాల్లో ఇలా కూర చేయండి..!
Garlic Curry : ఎన్నో ఔషధ గుణాలు ఉన్న వెల్లుల్లి ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటుంది. దీనిని మనం వంటల తయారీలో ఉపయోగిస్తూ ఉంటాం. వెల్లుల్లిని వాడడం వల్ల వంటల రుచి పెరగడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఇతర వంటకాలలో వాడడంతోపాటు వెల్లుల్లితో కూడా మనం కూరను తయారు చేసుకోవచ్చు. వెల్లుల్లితో చేసే కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. వెల్లుల్లితో కూరను ఎలా తయారు…