Holy Basil Water : తులసి ఆకులతో ఇలాచేస్తే ఎలాంటి దగ్గు, జలుబు అయినా మాయం
Holy Basil Water : వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో దగ్గు, జలుబుల బారిన పడుతూ ఉంటారు. జులుబు కారణంగా ముక్కు రంధ్రాలు మూసుకుపోయి చాలా ఇబ్బందిగా ఉంటుంది. జలుబు కారణంగా జ్వరం, తలనొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే పొడి దగ్గు కూడా మనల్ని ఎంతో ఇబ్బంది పెడుతుంది. ఈ పొడి దగ్గు పగటి పూట కంటే రాత్రి సమయాల్లో ఎక్కువగా ఇబ్బందికి గురి చేస్తుంది. నిద్ర పట్టకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది….