Dry Dates : ఎండు ఖర్జూరంతో అరుదైన లాభాలు.. తప్పక తెలుసుకోవాల్సిందే..
Dry Dates : సహజ సిద్దంగా తియ్యటి రుచిని కలిగి ఉండే వాటిల్లో కర్జూరాలు ఒకటి. ఇవి మధురమైన రుచిని కలిగి ఉంటాయి. కర్జూరాలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మనం పండు కర్జూరాలతో పాటు ఎండిన కర్జూరాలను కూడా తింటూ ఉంటాం. తీపి పదార్థాల తయారీలో కూడా ఈ ఎండు కర్జూరాలను వాడుతూ ఉంటాం. ఎండు కర్జూరాలలో కూడా పోషకాలు ఉంటాయని…