Morning Mistakes : ఉదయం 9 గంటల లోపు చాలా మంది చేసే మిస్టేక్స్ ఇవే..!
Morning Mistakes : ఉదయం నిద్రలేవడం కొంత మందికి చాలా కష్టం. అత్యవసరమైనప్పుడు అలారమ్ పెట్టుకున్నా అది మోగినా మరో పది నిమిషాలు, ఐదు నిమిషాలు అంటూ అలారాన్ని మారుస్తూ కునుకు తీస్తూ ఉంటారు. ఈ అలవాటు అస్సలు మంచిది కాదట. ఇదే కాదు ఇలాంటివి చాలా ఉన్నాయి. అసలు మనం ఉదయం లేచిన దగ్గరి నుండి చిన్న చిన్న పొరపాట్లను చాలానే చేస్తూ ఉంటాం. ఉదయం పూట మనం చేస్తున్న పొరపాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం….