Cool Drinks : కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతున్నారా.. అయితే ముందు ఇది చదవండి..!
Cool Drinks : మనకు దాహం వేయడం చాలా సహజం. దాహం వేసినప్పుడు మంచి నీటిని తాగాలి. కానీ కొందరు దాహం వేసినప్పుడు కూల్ డ్రింక్స్ ను బాటిల్స్ మీద బాటిల్స్ తాగుతూ ఉంటారు. వేసవి కాలంలో వీటిని మరీ ఎక్కువగా తాగుతూ ఉంటారు. అలాగే కొందరి ఇండ్లల్లో ఫ్రిజ్ లో ఎప్పుడూ కూల్ డ్రింక్స్ ను నిల్వ చేసుకుంటూ ఉంటారు. మనం తాగేది కాకుండా మన ఇంటికి వచ్చిన అతిథులకు కూడా ఇస్తూ ఉంటాం. అయితే…